టీమిండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా ఇంటర్నేషనల్ మూడు ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ తరుణంలోనే చాలామంది మరి ఐపీఎల్ కూడా ఆడతాడో లేదో అనే సందేహాలు చాలా మందిలోనూ నెలకొన్నాయి. ఈ సందర్భంలోనే ఐపీఎల్ మ్యాచ్లు ఆడడం పై క్లారిటీ ఇచ్చారు రవిచంద్రన్ అశ్విన్.
చావు బతుకుల మధ్య ఉన్న శ్రీ తేజ్ ను పరామర్శించిన సుకుమార్?
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కచ్చితంగా ఆడతానని తెలియజేశాడు. నేను వీలైనంత ఎక్కువ కాలం పాటు క్రికెట్ ఆడడానికి ప్రయత్నించిన ఎవరు కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అశ్విన్ తెలిపాడు. అశ్విన్ క్రికెట్ భవిష్యత్తు అయిపోయిందని ఎవరూ కూడా అనుకోవద్దని మరోసారి తెలియజేశాడు. భారత క్రికెటర్ గా మాత్రమే నా జర్నీ ప్రస్తుతం పూర్తయిందని అన్నాడు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో చాలా రిలీఫ్ గా ఉందని అంటూ పేర్కొన్నారు.
వర్షాలు నేపథ్యంలో స్కూళ్ల కు సెలవు ఇవ్వాలని డిమాండ్
అయితే నేను రిటైర్మెంట్ ప్రయోగించిన అనంతరం చాలామంది కూడా నా రిటైర్మెంట్ నిర్ణయం వల్ల చాలామంది ఎమోషనల్ అయ్యారని రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. ఏది ఏమైనా సరే టీమ్ ఇండియా తరఫున మూడు ఫార్మేట్ లలో చాలా మ్యాచ్లు ఆడిన ఘనత మాత్రం రవిచంద్రన్ అశ్వినికే చెందుతుంది. ఇప్పటికే సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ ద్వారా ద్వారా రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్కు స్వాగతం గా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.