అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మువీ పుష్ప-2 వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఇండియా సినిమా చరిత్రలోనే తొలిసారిగా 12 వందలకు పైగా థియోటర్లలో రిలీజైంది. పుష్ప-2 ప్రీమియర్ షోలకు ఊహించని స్పందన వచ్చింది. సినిమా రివ్యూలు కూడా వచ్చేశాయి. మెజార్టీ సంస్థల రివ్యూల్లో పుష్ప-2కు పాజిటివ్ మార్కులు పడ్డాయి. ఫస్ట్ హాఫ్ అంతా సవాల్ అంటే.. సెకండ్ హాఫ్ అంతా శవాల్ ఉన్నాయనే టాక్ వస్తోంది. ఓవరాల్ గా సినిమా బాగుందనే చర్చ సాగుతోంది.
పుష్ప-2 సినిమాలో పుష్పరాజ్ డైలాగులు ఇప్పుడు కాక రేపుతున్నాయి. ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్..ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్ అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. పావలా లేకున్నా పౌరుషం ఎక్కువ వెధవకి అన్న డైలాగ్ వివాదాస్పదంగా మారింది. మెగా ఫ్యామిలీ టార్గెట్ గానే ఈ డైలాగ్ ఉందనే టాక్ వస్తోంది. అల్లు అర్జున్ డైలాగ్స్ పై మెగా ఫాన్స్ మండిపడుతున్నారు.
మరిన్ని వార్తలు చదవండి…
కిలాడి లేడి వలపు వలకు.. బలైన ఎస్సై హరీష్..!
భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!
కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం
బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్
జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్
అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?
అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం
ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం
కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి
సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక
అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్
కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్