తెలంగాణ

మజీదుల దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు బృందం

మద్దూర్, నారాయణపేట (క్రైమ్ మిర్రర్ ప్రతినిధి) :- నారాయణపేట జిల్లా పరిధిలోని ఆయా మండల పరిధిలోని మజీదుల దగ్గర శుక్రవారం రోజు హోలీ పండుగ రావడం వలన పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం వలన జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం ప్రతి ఒక్క మజీద్ దగ్గర పోలీసులను బందోబస్తు పెట్టారు. సాయంత్రం వరకు పోలీస్ బృందాలు బందోబస్తు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

1.వైసీపీ వర్సెస్‌ విజయసాయిరెడ్డి – పిక్చర్‌ అబీ బాకీహై..!

2.సారీ చెప్తే పవన్‌ చెప్పాలి.. లోకేష్‌ ఎందుకు చెప్పినట్టు – లాజిక్కే కదా..!

తెలంగాణలో భారీ ఉష్ణోగ్రతలు!.. 18 జిల్లాలకు అలర్ట్..

Back to top button