జాతీయం

ప్రపంచ చెస్ చాంపియన్ కు శుభాకాంక్షలు తెలిపిన మోడీ?

ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించిన తెలుగు అబ్బాయి దొమ్మరాజు గుకేష్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. చైనా పై గుకేష్ విజయం చారిత్రాత్మకమని అలాగే ఆదర్శవంతమని కొనియాడారు. గుకేష్ యొక్క ప్రతిభ, కృషి, పట్టుదల సంకల్పానికి ఈ ఫలితమే నిదర్శనమని చెప్పుకొచ్చారు.

బ్రేకింగ్ న్యూస్!… పుష్పరాజ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు?

చెస్ ఛాంపియన్గా నిలిచిన గుకేష్ దేశాన్ని గర్వపడేలా చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్మా మెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. కాగా ప్రపంచ చెస్ చాంపియన్ అయిన మొట్టమొదటి భారతీయుడుగా విశ్వనాధణ్ ఆనంద్ నిలవగా ఇక రెండవ వ్యక్తిగా 18 సంవత్సరాల తెలుగు అబ్బాయి గుకేష్ నిలవడం చాలా సంతోషంగా ఉందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటుగా దేశమంతా కూడా మెచ్చుకుంటుంది.

ట్రోల్లర్స్ కి ఇచ్చి పడేసిన సాయి పల్లవి!

ఇక ఇప్పటికే చాలామంది గుకేష్ ప్రతిభను మెచ్చుకోవడం తోపాటు ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని గెలిపించావంటూ స్టేటస్లు పెడుతూ ఉన్నారు. అందులో మరీ ముఖ్యంగా 18 ఏళ్ల తెలుగు అబ్బాయి చెస్ ఛాంపియన్గా నిలవడం పట్ల అందరిలోనూ ఆనందం వ్యక్తం అవుతుంది. భారత ప్రధానితో పాటు పెద్ద పెద్ద అధికారులు అలాగే ఉన్నత స్థాయిలలో ఉన్న వారందరూ కూడా ఇప్పటికే చాలామంది గుకేష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అల్పపీడనం ఎఫెక్ట్!… ఆంధ్ర, తమిళనాడులో భారీ వర్షాలు?

Spread the love
Back to top button