ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపుతుంది. గత రెండు సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారితో చాలామంది ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా జికా వైరస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ని నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతుంది.

ఉగాండాలో డింగా… డింగా మహమ్మారి!.. 300కు పైగా కేసులు?

నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ వచ్చినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుండడంతో డాక్టర్లు అక్కడికి చేరుకొని పరిశీలించారు. మొదటగా నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆ బాలుడికి చికిత్స అందించగా అక్కడ బాలుడికి వ్యాధి నిర్ధారణ కాలేదు. ఇక వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడు యొక్క రక్త నమూనాలను పూణే లోని ల్యాబ్ కి పంపించారు. కాబట్టి గ్రామంలో ఇంకెవరికైనా ఈ వ్యాధి సోకిందో ఏమో అనె అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా వెంకటాపురం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

టీమిండియా పేలవ ప్రదర్శన!… రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా?

ప్రస్తుతం భారతదేశంలో చాలా వ్యాధులు కలకలం రేపుతున్నాయి. కరోనా మహమ్మారి ద్వారా కొన్ని లక్షల మంది చనిపోవడంతో అందరూ కూడా ఏ వ్యాధి అయినా సరే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ వ్యాధిని కూడా చులకనగా తీసుకోవద్దని , చివరికి ప్రాణాలు మీదికి వస్తుందని డాక్టర్లు కూడా చాలామంది హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎక్కడైతే వైరస్లు అనేవి ప్రచారం జరుగుతున్నాయో ఆయా చోట్ల ప్రభుత్వాలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి.

పార్టీ పెట్టబోతున్న అల్లు అర్జున్!.. వేణు స్వామి వ్యాఖ్యలు వైరల్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button