తెలంగాణ

నల్లగొండలో బుద్ధినితో నా ప్రయాణం.. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ నాటక ప్రదర్శన

క్రైమ్ మిర్రర్, నల్గొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డులోని కోటిరెడ్డి ఫంక్షన్ హాల్ లో బుద్ధిస్ట్ సొసైటీ మరియు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యములో మంగళవారం సాయంత్రం గం.07:00లకు బుద్ధినితో నా ప్రయాణం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రెండున్నర గంటల నాటిక ప్రదర్శన నిర్వహించారు. బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ గారి జీవిత వృత్తాంతం ఆధారంగా రూపొందించిన తెలుగు నాటకం. బాల్యం, విద్య, సామాజిక మార్పుకోసం, సాంస్కృతిక మార్పు కోసం, అంబేద్కర్ జీవితంలో ప్రభావం చూపిన ముఖ్యమైన బుద్ధుని రచనలు ఆధారంగా నాటకం రూపొందించారు..జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు,మేధావులు,ప్రజా,అంబేద్కర్ సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు..నిర్వాహకులు బుద్దిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు పరందాములు,సంకు లింగయ్య,నామ వెంకటేశ్వర్లుసంకు హరి,నూనె విష్ణు,మండల ఆంజనేయులు,ఏకుల రాజారావు
గోలి మల్లేశం,జీలుగు రామయ్య,లక్ష్మయ్య ,పంబాల అనిల్ కుమార్, పెరుమాల్ల ప్రమోద్ కుమార్, బొల్లు సైదులు,పాలగుడు నాగార్జున ,దొడ్డి కైలాష్ ,సంకు శంకర్,గోలి సైదులు, బాజ మనోజ్,అద్దంకి బుచ్చిరాములు,మధుసూధన్,వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

మాడుగులపల్లి ఇంచార్జ్ ఎంపీడీవో గా టీ.సంగీత

మర్రిగూడ మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button