
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు(ఎం) కొరటికల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కందడి అనంత రెడ్డి తండ్రి క్రీ”శే”కందడి వెంకట్ రెడ్డి ఇటీవల మరణించారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి అతని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మా రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్త,కొరటికల్ సర్పంచ్ కట్టెకోల సుశీల హన్మంతు గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ముద్దాసని సిద్ధులు,తండ శ్రీశైలం,బత్తిని ఉప్పలయ్య, భాషబోయిన పాపయ్య, జన్నాయికోడే నగేష్,అంజయ్య గౌడ్,సర్పంచ్లు,మాజీ సర్పంచ్లు,తదితరులు పాల్గొన్నారు.
Read also : భార్యా భర్తల విడాకుల పై హైకోర్టు కీలక తీర్పు..!
Read also : ఈసారి సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?





