జగిత్యాల బ్యూరో ముస్తాఫా (క్రైమ్ మిర్రర్) : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద కారు-బైక్ ఢీకొన్న ఘటనలో ఎస్సై శ్వేతతో పాటు మరొకరు మృతిచెందారు. కాగా కారు తొలుత బైకున్ను డీ కొట్టింది… ఆ తర్వాత చెట్టును బలంగా ఢీకొట్టింది.ఈ క్రమములో ఎస్సై కారు డ్రైవ్ చేస్తూ ఉన్నారు.
ఆర్నకొండ నుంచి జగిత్యాల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్లో శ్వేత విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా గతంలో ఆమె కోరుట్ల, వెల్గటూరు, కథలాపూర్, పెగడపల్లిలో ఎస్సైగా పనిచేశారు.
ఇవి కూడా చదవండి
1.రాష్ట్రంలో ఎమ్మెల్సీ కిడ్నాప్!… టిడిపి నేతలే చేశారని ఆరోపిస్తున్న వైసిపి?
2.కబాలి నిర్మాత ఆత్మహత్య!.. డ్రగ్స్ కేసే కారణముంటున్న బంధువులు?