టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఫార్ములా- ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ పై ఈడీ విచారణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కేటీఆర్ పై సుమారుగా నాలుగు గంటలకు పైగానే అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధులు బదిలీపై ఆరాధిస్తున్నారట. అరవింద్ కుమార్ మరియు బిఎల్ఎన్ రెడ్డి చెప్పిన వాంగ్మూలాలు ఆధారంగా కేటీఆర్ ను క్వశ్చన్ చేస్తున్నట్లు సమాచారం అందింది.
అయితే మాజీ మంత్రి చెప్పినట్లే తాము చేసామని ఇటీవల ఈడి విచారణకు హాజరైన అరవింద్ కుమార్ మరియు బిఎల్ఎన్ రెడ్డి చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా ఈ ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ పై ఇప్పటికీ ఈ డి విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో కేటీఆర్ పై ప్రతిపక్ష పార్టీ నాయకులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
1.టీమ్ ఇండియా ప్లేయర్లకు కఠిన ఆంక్షలు విధించిన బీసీసీఐ !..
2.సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచిన దుండగుడు!..