
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- రేగొండ మండలం కొడవటoచ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 9 నుండి 16వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ను బ్రహ్మోత్సవ జాతరకు రావాలంటూ ఆహ్వానించారు. శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే సత్యనారాయణరావును కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఆహ్వానించిన వారిలో ఈవో మహేష్ జాతర కమిటీ చైర్మన్ ముల్కనూరి బిక్షపతి సీనియర్ అసిస్టెంట్లు రవికుమార్ కాంగ్రెస్ నాయకులు అశోక్ రెడ్డిలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
1.పేకాట స్థావరంపై మద్దూర్ పోలీసులు దాడులు
2.టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట బోర్డు – తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు