
ముగిసిన కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు..
పోలైన మొత్తం ఓట్లు : 252,029
చెల్లిన ఓట్లు : 223,343
చెల్లని ఓట్లు : 28,686
కోటా నిర్ధారణ ఓట్లు : 111,672
ముగ్గురు ప్రధాన పోటీదారులకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లు..
1. అంజిరెడ్డి : 75,675
2. నరేందర్ రెడ్డి : 70,565
3. ప్రసన్న హరికృష్ణ : 60,419
పోటీలో ఉన్న మిగతా పోటీదారులు 53 మంది అందరికీ కలిపి వచ్చిన ఓట్లు : 16,784
గెలుపు కోటాను చేరాలంటే కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు..
అంజిరెడ్డి : 35,997
నరేందర్ రెడ్డి : 41,107
ప్రసన్న హరికృష్ణ : 51,253