
క్రైమ్ మిర్రర్, శంకర్ పల్లి :- ఎల్ బి కే భరోసా షార్ట్ ఫిలిం డైరెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన భరోసా షార్ట్ ఫిలిం గ్రూప్ సభ్యులను నటులను ఆయన గురువారం నాడు అభినందించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కరాటే తో పాటు చదువులో కూడా విద్యార్థులు బాగా రాణించాలని తెలిపారు మహిళల రక్షణ కోసం షీ టీం మరియు పోలీసు యంత్రాంగం కూడా రక్షణ కల్పించే విధంగా ఎన్నో చర్యలు తీసుకుంటుందని నిందితులను పట్టుకుని జైలకు పంపడం కూడా జరిగిందని తెలిపారు మహిళలకు పోలీస్ అండగా అనుక్షణం ఉంటుందని అలాగే మహిళలు కరాటే ను కూడా తప్పకుండా నేర్చుకోవాలని పిలుపునిచ్చారు ఇలాంటి కార్యక్రమాలను చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి వేనేంద్ర చారి షార్ట్ ఫిలిం నటులు భవ్య, దీరు, జంగయ్య, అనిల్ కుమార్, హరీష్, ఇంద్రసేన, గంగాధర్ ఫైటర్ మాస్టర్ శ్రీనివాస్ సత్యం తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట కీర్తిని వ్యాపింపజేయాలి: రాజ్ కుమార్ రెడ్డి
హిందూ పండుగలకే ఆంక్షలు గుర్తుకొస్తాయా!… కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకం: ఎమ్మెల్యే రాజాసింగ్