
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రపంచ దేశాల నుండి గౌరవము లభిస్తుంది. తాజాగా అమెరికా వెళ్ళిన నరేంద్ర మోడీ పలు దేశాల అధ్యక్షులను కలిశారు. అమెరికా మరియు ఫ్రాన్స్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీకి లభించిన గౌరవ మర్యాదలపై తాజాగా SM లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఫ్రాన్స్ నుంచి బయలుదేరినప్పుడు మేక్రాన్ ప్రోటోకాల్ ని పక్కన పెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయానా నరేంద్ర మోడీని విమానం ఎక్కించారు. దీంతో ఇతర దేశాలలో కూడా బాగానే చర్చ నడుస్తుంది. ఇక వైట్ హౌస్ లో డోనాల్డ్ ట్రంప్ ఏకంగా మోడీని కుర్చీలో సాదరంగా కూర్చోబెట్టారు.
అందులో కూర్చున్న నరేంద్ర మోడీ ఒక సందేశాన్ని బుక్కులో రాసి మళ్ళీ కుర్చీలో నుంచి పైకి లేస్తున్న సమయంలో డోనాల్డ్ ట్రంప్ ఆ కుర్చీని వెనక్కి లాగి మరి మోదీ పై అతనికి ఉన్న గౌరవాన్ని నిరూపించుకున్నారు. ఇది కథ భారతదేశానికి ప్రపంచ దేశాల నుంచి ఉన్నటువంటి గౌరవమని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ట్రంప్ కి మరియు భారత్ కి అసలు పడదు అంటూ చాలా కథనాలు వస్తున్నాయి. నేపథ్యంలో నరేంద్ర మోడీకి గౌరవ మర్యాదలు అందించడంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సర్వశక్తుల కృషి చేశారు.
టార్చర్ భరించలేను.. బీజేపీ నుంచి వెళ్లిపోతా! రాజాసింగ్ సంచలనం
టార్చర్ భరించలేను.. బీజేపీ నుంచి వెళ్లిపోతా! రాజాసింగ్ సంచలనం
అప్పుడు రేట్లు పెంచితే రాద్ధాంతం!… మరి ఇప్పుడు మీరు చేసేది ఏంటి: మాజీమంత్రి