
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్:-
ఇండియా తమపై మరో 24-36 గంటల్లో మిలిటరీ యాక్షన్ తీసుకుంటుందని పాకిస్థాన్ మంత్రి అత్తావుల్లా తరార్ వెల్లడించారు.
దీనిపై తమకు విశ్వసనీయ సమాచారం ఉందని Xలో పోస్ట్ చేశారు.
పహల్గామ్ ఘటనలో పాక్ హస్తముందని భారత్ నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు.
టెర్రరిజానికి తాము కూడా బాధితులమేనని పేర్కొన్నారు.
తమను ఇండియా ఏకపక్షంగా దోషులుగా తేల్చేసిందన్నారు. ఎలాంటి మిలిటరీ దాడినైనా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు.
ఉగ్రదాడి ఎఫెక్ట్… పాకిస్తాన్ జిందాబాద్ అన్నందుకు కొట్టి చంపేశారు!.