
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- BRSV మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు నలపరాజు రమేష్ అన్న గారిపై వారితో పాటు మరికొంత మంది విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చెయ్యడం దుర్మార్గ చర్య …
BRSV మునుగోడు నియోజకవర్గ కార్యదర్శి రావుల గిరి గౌడ్ గారు మాట్లాడుతూ..
♦️రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నిర్బంధ పాలన కొనసాగిస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయింది…..!!
♦️బడ్జెట్ లో ఇచ్చిన హామీకి కట్టుబడకుండా కేవలం 7% నిధులు విద్యాశాఖకు కేటాయించడంపై ఆగ్రహం….
♦️హైదరాబాద్ ఓయూ సర్క్యులర్ వెనక్కు తీసుకోకపోతే కొనసాగుతాయి నిరసనలు….
♦️నిరసనలు అడ్డుకుంటే BRSV విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టులు చేస్తున్నారు
♦️రాష్ట్ర వ్యాప్తంగా BRSV నాయకుల అక్రమ అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నాం….
అరెస్ట్ చేసిన విద్యార్ది నాయకులను వెంటనే విడుదల చేయాలి….! అని డిమాండ్ చేశారు. అలా లేని యెడల పెద్ద ఎత్తున రాష్ట్రం అంతట ఆందోళనలు జరుగుతాయి అని విద్యార్థి నాయకుల పక్షణ హెచ్చరిస్తున్నాము… ఈ కార్యక్రమంలో BRSV నాయకులు పంగ రాజు అనిమల్ల గణేష్ రాజు తుదితరులు పాల్గొనడం జరిగింది.