
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా గొల్లపల్లి మండల కేంద్రంలో లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టారు. సర్వేనెంబర్ 735, 544లో ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.
ఇవి కూడా చదవండి