తెలంగాణ

ఖైరతాబాద్‌ గణేషుడికి గవర్నర్‌ తొలిపూజ

  • ఖైరతాబాద్‌కు పోటెత్తిన భక్తులు

  • తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి శోభ

  • వర్షంలోనూ కొనసాగుతున్న వినాయక ప్రతిష్ఠలు

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: తెలుగురాష్ట్రాలు వినాయక చవితి శోభను సంతరించుకున్నాయి. ప్రతిష్టాత్మక ఖైరతాబాద్‌ గణేషుడి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ వినాయకుడికి తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తొలి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో విలసిల్లాలని ఆకాక్షించారు.

Read Also:

ఐపీఎల్‌కు అశ్విన్‌ గుడ్‌బై

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button