
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఇవాళ ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రసాద్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నడూ లేని విధంగా ఏకంగా మూడు లక్షల కోట్లకు పైగా బడ్జెట్ను ప్రతిపాదించారు. ఆ బడ్జెట్ వివరాలను పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
AP బడ్జెట్ వివరాలు:-
1. అమరావతి నిర్మాణం -6000 కోట్లు
2. రోడ్ల నిర్మాణం మరియు మరమ్మత్తులు -4220 కోట్లు
3. పోర్టులు మరియు ఎయిర్పోర్టులు – 605 కోట్లు
4. ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ – 300 కోట్లు
5. ఆర్ టి జి ఎస్ – 101 కోట్లు
6. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ – 27,518 కోట్లు
7. ఆదరణ పథకం – 1000 కోట్లు
8. మనబడి పథకం – 3,486 కోట్లు
9. తల్లికి వందనం పథకం – 9407 కోట్లు
10. దీపం 2.0 పథకం – 2601 కోట్లు
11. బాల సంజీవని పథకం – 1163 కోట్లు
12. చేనేత, బ్రాహ్మణుల ఉచిత విద్యుత్ – 450 కోట్లు
13. ఎస్సీ, ఎస్టి, బీసీ స్కాలర్షిప్ – 3377 కోట్లు
14. స్వచ్ఛ ఆంధ్ర – 820 ఓట్లు
15. ఎస్సీ మరియు ఎస్టీ ఉచిత విద్యుత్ – 400 కోట్లు
16. అన్నదాత సుఖీభవ పథకం – 6300 కోట్లు
17. సాగునీటి ప్రాజెక్ట్ – 11314 కోట్లు
18. పోలవరం నిర్మాణం – 6075 కోట్లు
19. జల్జీవన్ మిషన్ – 2800 కోట్లు.
20. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన- 500 కోట్లు
21. వ్యవసాయ బడ్జెట్ – 48 వేల కోట్లు
22. పాఠశాల విద్యాశాఖ – 31806 కోట్లు
23. బీసీ సంక్షేమం – 23,260 కోట్లు
24. వైద్య ఆరోగ్యశాఖ – 19265 కోట్లు
25. పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ- 18848 కోట్లు
26. జలవనురుల శాఖ – 18020 కోట్లు
27. పురపాలక శాఖ – 13862 కోట్లు
28. ఇంధన శాఖ – 13600 కోట్లు
29. రవాణా శాఖ – 8785 కోట్లు
30. సాంఘిక సంక్షేమం కోసం – 10909 కోట్లు
31. ఆర్థికంగా వెనుకబడిన వారికోసం – 10619 కోట్లు.
32. ధరల స్థిరీకరణ నిధి కోసం -300 కోట్లు