
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-గుండాల మండలంలో శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో నూతన ధ్వజ సంభ నిర్మాణ పూజ కార్యక్రమాలు రెండవ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు గ్రామ ప్రజలు వారి వారి ఇండ్ల నుండి మహిళలు 5 కిలోల బియ్యము, ఐదు రకాల స్వీట్లు 116 రూపాయలు ధ్వజస్తంభాలకు ధాన్యాధివాసం చేశారు అనంతరం శివాలయంలో భక్తులు తమ ఇంటి నుండి మహిళలు 5 కిలోల బియ్యం ఐదు రకాల స్వీట్లు 116 రూపాయలు తీసుకువచ్చి ధ్వజస్తంభాలకు ధాన్యాదివాసం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు