
మద్దూర్, నారాయణపేట ( క్రైమ్ మిర్రర్ ప్రతినిధి) :-నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీలో బుధవారం రోజు రంజాన్ పండుగ సందర్భంగా డాక్టర్ టిప్పు నిరుపేద ముస్లిం కుటుంబాలకు రేషన్ బియ్యం మిగతా సరుకులు పంపిణీ చేశారు. బుధవారం రోజు దాదాపు 50 మందికి వరకు సరుకులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఇది మాదిరిగా పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పదవి వచ్చింది.. మరి బాధ్యతలో..! – ఏపీలో కొత్త ఎమ్మెల్సీల ఎదురుచూపులు
బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న 11 మంది పై కేసులు నమోదు!… పెద్ద నటులే అందరూ?