
Telangana Assembly : ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రారంభం.
నిన్న బిజినెస్ అడ్వైజరి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సభా నాయకుని హోదాలో శాసనసభ, మండలిలో టేబుల్ చేయనున్న సీఎం.
శాసనసభ, శాసనమండలిలో ఈరోజు ప్రశ్నోత్తరాలు రద్దు
శాసనసభ, శాసనమండలిలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ ఏడో వార్షిక నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు.
పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్. శాఖలో తీసుకువచ్చిన జీవో నెంబర్ 13 గెజిట్ నోటిఫికేషన్ ను సభలో ప్రవేశపెట్టిన ఉన్నారు
శాసనమండలిలో దివంగత ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ సంతాపతిర్మానం పెట్టనున్నారు.
శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రారంభించనున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ..
కొనసాగించనున్న వేముల వీరేశం.
శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రారంభించనున్న టి జీవన్ రెడ్డి, కొనసాగించనున్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.
ఇవి కూడా చదవండి ..
-
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్స్… నేరగాళ్లు అరెస్ట్!..
-
ఎన్నికల తర్వాత కనిపించని కన్నా – టీడీపీపై అసంతృప్తే కారణమా..!
-
అమరావతి నిర్మాణంలో వడివడిగా అడుగులు – త్వరలోనే ప్రధాని మోడీతో రీలాంచ్
-
అప్పుడు కావాలి జగన్… ఇప్పుడు మారాలి జగన్ – వైసీపీ భవిష్యత్ కోసమేనా…!
-
ఏపీలో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు!..