మునుగోడులో గురువారం సీఎం కప్ క్రీడలు

మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని ఎంపిడిఓ యుగంధర్ రెడ్డి బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. చల్మెడ, కొరటికల్,కొంపల్లి,పులిపలుపుల,పలివెల, క్లస్టర్లు పాల్గొనడం జరుగుతుందని,కబడ్డీ,కోకో,వాలీబాల్,అథ్లెటిక్స్,క్రీడలు నిర్వహించడం జరుగుతుందని, ఎంపికయిన క్రీడాకారులు నల్లగొండలో నియోజకవర్గస్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు..క్రీడాకారులు ఉదయం 9 గంటల వరకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకోవాలని,వివరాలకు పిజికల్ డైరెక్టర్ ఎన్ విద్యాసాగర్ 9966989210 సంప్రదించాలని తెలిపారు.

Read also : Tech Employee Arrested: బెంగళూరు ఐటీ కంపెనీలో బడా మోసం, రూ.87 కోట్ల విలువైన డేటా కొట్టేసిన ఎంప్లాయీ!

Read also : After Ajit Pawar: భార్యా.. కుమారుడా?.. ఎన్సీపీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేదెవరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button