
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్:- చత్తీస్గఢ్ అడవులు దద్దరిల్లుతున్నాయి.. ఈ నెల రోజుల వ్యవధిలో మూడో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారు జామునే మావోయిస్టులున్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు కాల్పులు ప్రారంభించారు. మావోయిస్టులు ఎదురు కాల్పులతో నేషనల్ పార్కు అటవీ ప్రాంతం దద్ధరిల్లింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
1.తులం బంగారం ఇవ్వాల్సిందే.. దానం నాగేందర్ మరో బాంబ్
2.క్రైమ్ మిర్రర్ కథనానికి స్పందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
3.ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఇతడే!… డిసైడ్ చేయబోతున్న బిజెపి అధిష్టానం?