
మద్దూర్ ప్రతినిధి, ఏప్రిల్ 23 ప్రభాత వార్త:- నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల పరిధిలోని చాకలోని పల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన సాయి శ్రీ అనే అమ్మాయి హైదరాబాదులోని శ్రీ చైతన్య కాలేజీలో బైపీసీ గ్రూపు చదువుతూ ఇంటర్ ఫలితాలు రావడంతో వెయ్యి మార్కులకు 991 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో తన తల్లితండ్రులు మోహన్ రెడ్డి, త్రివేణి వారు కన్న కలలను సాధించి పెట్టిన తన కూతురు అని ఎంతో సంతోషపడ్డారు రాష్ట్రస్థాయిలో మారుమూల గ్రామం చాకలోని పల్లి పేరు వినిపించడం ఎంతో సంతోషకరమని తల్లిదండ్రులు సంతోషపడ్డారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి – ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్
తెలంగాణ సాంస్కృతిక సారథి సెగ్గం శిరీష కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం