
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నిర్మాతగా నాగ వంశీ పేరు మారుమొగుతుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా నాగ వంశీ చాలా యాక్టివ్ గా, చూడడానికి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు. అయితే గతంలో నిర్మాతగా నాగు వంశీకి మంచి రికార్డు ఏ ఉంది. అలా వైకుంటపురం, భీష్మ, మ్యాడ్, డీజే టిల్లు, కింగ్డమ్, జెర్సీ, డాకు మహారాజ్, భీమ్లా నాయక్ వంటి మంచి మంచి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలతో నాగు వంశీ డబ్బుతో పాటుగా ఎంత పేరును కూడా సంపాదించారు. అయితే తాజాగా నాగవంశీ వార్ – 2 కు