తెలంగాణ ఆర్టీసీ అధికారుల నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతోంది. అయ్యప్పస్వాములు ఆందోళనకు దిగుతున్నారు. అయ్యప్ప మాల వేసుకున్న డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్టులు చేస్తుండటమే ఇందుకు కారణం.మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో అయ్యప్ప స్వాములు ధర్నాకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది.
అయ్యప్ప మాలవేసుకున్న డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయించారు తొర్రురు ఆర్టీసీ మేనేజర్. దీంతో తొర్రురు ఆర్టీసీ మేనేజర్ పై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వాములకు ఎందుకు చేస్తున్నారని అడిగినంధుకు దురుసుగా ప్రవర్తించీడు ఆర్టీసీ డిపో మేనేజర్.టెస్ట్ చేసి తిరుతామని విజిలెన్స్ కానిస్టేబుల్ చెప్పారు. దీంతో ఆర్టీసీ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు అయ్యప్ప స్వాములు. హిందువుల మనోభావాలు దెబ్బతిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు తొర్రురు అయ్యప్ప స్వాములు.
మరిన్ని వార్తలు చదవండి…
ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం
కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి
సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక
అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్
కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్
ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!
8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్
రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్
గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా
పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్
సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్
డేంజర్ లో హైదరాబాద్.. బయటికి వస్తే అంతే
రైతుల సంబరం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం
రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!