అంతర్జాతీయంక్రీడలు

పరుగు పందెంలో హుస్సేన్ బోల్ట్ రికార్డ్ బ్రేక్ చేసిన గౌట్

పరుగు పందెం వీరుడు అనగానే మనందరికీ గుర్తుకు వచ్చే మొట్టమొదటి వ్యక్తి హుస్సేన్ బోల్ట్. ఎందుకంటే అతను పరుగు పందెంలో సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కాదు. ఇప్పటివరకు ఎవరి వల్ల సాధ్యం కానీ రికార్డులన్నీ కూడా జమైకా దేశానికి చెందిన హుస్సేన్ బోల్ట్ వెనకాలే ఉన్నాయి. అయితే ఇక తాజాగా ఆ రికార్డులను బ్రేక్ చేశాడు ఆస్ట్రేలియా అథ్లెటిక్.

Read More : బయటపడ్డ హీరోయిన్ ప్రైవేట్ వీడియోలు..!

ఆస్ట్రేలియా దేశానికి చెందిన స్ప్రింటర్ గౌట్ అనే వ్యక్తి ఈ రికార్డును బద్దలు కొట్టారు. దీంతో ప్రతి ఒక్కరు కూడా షాకు కు గురయ్యారు. తాజాగా ఆస్ట్రేలియన్ స్కూల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో 200 మీటర్ల పరుగును కేవలం 20.04 సెకండ్లలోనే పూర్తి చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు బోల్ట్. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని కూడా షాకు కు గురయ్యేలా చేశాడు. ఎందుకంటే హుస్సేన్ బోల్ట్ గతంలో 200 మీటర్ల పరుగు పందెంలో కేవలం 20.13 సెకండ్లలలో పూర్తిచేయగా ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి 9 సెకండ్ల ముందుగానే పూర్తి చేయడంతో అందరి కళ్ళు అతనిపై పడ్డాయి. అతను కేవలం 20.04 సెకండ్స్ లలోనే పూర్తిచేసాడు.

ఇక భవిష్యత్తులో జరగబోయే ఒలంపిక్స్ లో ఆస్ట్రేలియా కు చెందిన గౌట్ అనే వ్యక్తి హాట్ ఫేవరెట్ గా పరుగు పందెం బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం ఇతని పైనే అందరి కళ్ళు కూడా ఉన్నాయి.మరి భవిష్యత్తులో హుస్సేన్ బొల్ట్ సాధించిన అన్ని రికార్డ్స్ కూడా గౌట్ సమం చేస్తాడో లేదో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు చదవండి…

‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’.. ప్రకటించిన కేంద్రం!

ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్.. పుష్ప మెగా ఫైర్

శివరాజ్ కుమార్ కు క్యాన్సర్!…తన ఆస్తి అంత ఏం చేస్తున్నాడో తెలుసా..?

వైరల్ అవుతున్న కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డు..

భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!

కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం

బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్ 

జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్

అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?

కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్

జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు

నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?

అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం 

ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button