
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీలను ఆ పార్టీ చీఫ్ రామచందర్ రావు ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు కమిటీలను ప్రకటిస్తూ లేఖను విడుదల చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 8మంది, ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురు, కార్యదర్శులుగా ఎనిమిది మంది, ఒక ట్రెజరర్, ఒక జాయింట్ ట్రెజరర్, చీఫ్ స్పోక్స్ పర్సన్ ఒకరు, ఏడు మోర్చాలకు అధ్యక్షులను నియమిస్తూ రామచందర్‌రావు ప్రకటన రిలీజ్ చేశారు.
రాష్ట్ర కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి:
ఉపాధ్యక్షులు – డా. బూర నర్సయ్య గౌడ్, డా. కసం వెంకటేశ్వర్లు యాదవ్, భండారి శాంతి కుమార్,
ఉపాధ్యక్షులు – ఎం. జయశ్రీ, కొల్లీ మాధవి
ఉపాధ్యక్షులు – డా. జారుపలవత్ గోపి (కల్యాణ్ నాయిక్), రఘునాథ్ రావు, బండా కార్తీక రెడ్డి
ప్రధాన కార్యదర్శులు – డా. ఎన్. గౌతమ్ రావు, టి. వీరేందర్ గౌడ్, వేముల అశోక్
కార్యదర్శులు: డా. ఓ. శ్రీనివాస్ రెడ్డి, కొప్పు భాషా, భరత్ ప్రసాద్, బండారు విజయలక్ష్మి, శ్రవంతి రెడ్డి, కరణం పరిణిత, బద్దం మహిపాల్ రెడ్డి, డా. తుటుపల్లి రవి కుమార్
ట్రెజరర్ – దేవకి వాసుదేవ్, జాయింట్ ట్రెజరర్ – విజయ్ సురానా జైన్
చీఫ్ స్పోక్ పర్సన్- ఎన్.వి. సుభాష్
మోర్చాల అధ్యక్షులు:
మహిళా మోర్చా – డా. మేకల శిల్పా రెడ్డి, యువ మోర్చా – గణేష్ కుందే
కిసాన్ మోర్చా – బస్వాపురం లక్ష్మీనరసయ్య, ఎస్సీ మోర్చా – కంతి కిరణ్
ఎస్టీ మోర్చా – నేనావత్ రవి నాయక్, ఓబీసీ మోర్చా – గండమల్ల ఆనంద్ గౌడ్
మైనార్టీ మోర్చా – సర్దార్ జగ్మోహన్ సింగ్