జాతీయం

సీజన్ 1 నుండి 8 వరకు బిగ్ బాస్ విన్నర్స్ వీళ్లే?

తాజాగా బిగ్ బాస్ 8వ సీజన్ కంప్లీట్ చేసుకుంది. సీరియల్ యాక్టర్ అలాగే కన్నడ నటుడు నిఖిల్ విజేతగా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక మన తెలుగువాడు గౌతం రన్నర్ గా నిలిచారు. అయితే చాలామంది ప్రస్తుతం ఒకటో సీజన్ నుండి ఎనిమిదవ సీజన్ వరకు విన్నర్స్ ఎవురా అనేది చాలామంది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఒకటవ సీజన్ నుండి ఎనిమిదవ సీజన్ వరకు విన్నర్స్ ఎవరో తెలుసుకుందాం.

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్!.. ఇండియా దే హవా?

బిగ్ బాస్ సీజన్ 1 లో విజేతగా నటుడు శివ బాలాజీ నిలిచారు. ఆ తర్వాత 2వ సీజన్లో కౌశల్ విన్ అయ్యాడు. ఇక 3 వ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు. సీజన్ 4 విన్నర్ గా హీరో అభిజిత్ నిలిచాడు. ఇక 5 వ సీజన్లో సీరియల్ యాక్టర్ వీ జే సన్నీ కప్పు గెలిచాడు. 6 వ సీజన్లో సింగర్ రేవంత్ విన్నర్ గా నిలిచాడు. ఇక ఏడవ సీజన్ విషయానికి వస్తే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఇక తాజాగా ఎనిమిదవ సీజన్లో కన్నడ నటుడు అలాగే తెలుగు సీరియల్ యాక్టర్ నిఖిల్ విన్నర్ గా నిలిచాడు.

ట్యాక్స్ విషయంలో ఇండియాకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్?

ఇలా బిగ్ బాస్ ఇప్పటికీ ఎనిమిది సీజన్లు చాలా సక్సెస్ ఫుల్ గా కొనసాగించింది. మధ్య మధ్యలో హోస్ట్సు మారినా బిగ్బాస్ అనేది బాగానే కొనసాగుతూ వచ్చింది. బిగ్ బాస్ లో వచ్చిన కంటెస్టెంట్ లందరూ కూడా ఇవాళ చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. బిగ్బాస్ హౌస్ నుండి బయటికి వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా సినిమాలలోనూ లేదా సీరియల్స్ లోను లేదా సోషల్ మీడియాలోనూ బాగానే సంపాదించుకుంటున్నారు.

మూడో రోజులు భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button