జాతీయం

బిగ్ బ్రేకింగ్… మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్!.. మరి మోనాలిస పరిస్థితి ఏంటి?

క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మహా కుంభమేళా ఉత్సవాలలో తన కళ్ళతో మ్యాజిక్ చేస్తూ పూసల దండలు అమ్ముకుంటూ ఓ మెరుపు మెరిసిన మోనాలిసా గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే మహా కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా ఒక్క రాత్రికే సోషల్ మీడియాలో కూడా తెగ ఫేమస్ అయిపోయింది. దీంతో వెంటనే మోనాలిసాకి సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రాకు బిగ్ షాక్ తగిలింది. రేప్ కేసులో మోనాలిసా కి సినిమాలో ఆఫర్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రా ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. తను నువ్వు డైరెక్టర్ లైంగికంగా వేధించాడని అలాగే వీడియోలు తీసి కూడా బెదిరించాడు నీవు యువతీ ఫిర్యాదుతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సనోజ్ మిశ్రా తాజాగా ‘ ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే పేరుతో తెరకెక్కించే సినిమాలో మోనాలిసా ను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లుగా సనోజ్ ప్రకటించారు. దీంతో మహా కుంభమేళాలో ఫేమస్ అయినా మోనాలిసాకు సినిమాలో హీరోయిన్గా మంచి అవకాశం రావడంతో మోనాలిసా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే తాజాగా డైరెక్టర్ అరెస్టు నేపథ్యంలో మరి ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ సనోజ్ మిశ్రా అరెస్ట్ అవడంతో మోనాలిసా కూడా ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో అని ఆలోచనలో పడింది. మరి ఒక రాత్రికి ఫేమస్ అయిన మోనాలిసాకు పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చినా ఇప్పుడు మళ్లీ మధ్యలోనే ఆగిపోయేలా కనిపిస్తున్నాయి. దీంతో మోనాలిసా ను దురదృష్టం వెంటాడుతుందని మోనాలిసా అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య… మద్యం మత్తులో భార్యను నరికి చంపిన భర్త!..

SRH ఆవేదన… స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button