
క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో :-
సూర్యాపేట జిల్లాలో అధికార పార్టీ నాయకుని హత్య కేసులో పోలీస్ అధికారి పై వేటు పడింది. సూర్యా పేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో మెంచు చక్రయ్య గౌడ్ హత్య కేసుకు సంబంధించి మెంచు చక్రయ్య గౌడ్ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని కుటుంబ సభ్యులు హత్యకు ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా సూర్యాపేట డీఎస్పీ రవి, తుంగతుర్తి సీఐ పై బదిలీ వేటు వేయగా ఎస్ఐకి మెమో జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
1.ముస్లిం కుటుంబాల మధ్య హిందువులు సేఫ్ గా ఉండగలరా?..
2.శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమవుతున్న “అయోధ్య”…
3. బ్రేకింగ్…నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై కేసు నమోదు..