ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది కచ్చితంగా ఉండాల్సిందె. రోజులు మారే కొద్ది ప్రతి ఒక్కరు కూడా ఐఫోన్ కొనాలనే ఆలోచనతో ముందుకు వెళుతూ ఉన్నారు. కానీ లక్షల్లో కలిగి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఐఫోన్ కొనాలంటే ఆలోచిస్తారు. ఒక నిరుపేద వాడైతే కచ్చితంగా ఐఫోన్ కొనాలంటే కిడ్నీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Read More : రెడ్ లైట్ ఏరియా గా మారిపోయిన ఎల్బీనగర్!.. జర భద్రం?
ఇది ఒక సాధారణ బిచ్చగాడు రూపాయి బిళ్ళలు తీసుకువచ్చి ఐఫోన్ ఇవ్వండి అంటూ మొబైల్ షాప్ యాజమాన్యానికి షాక్ ఇచ్చాడు. అయితే టెక్నాలజీని ఉపయోగించి రోజురోజుకీ కొత్త కొత్త ఐఫోన్లు వాడుక లోకి వస్తున్నాయి. ఇక ఇదే తరుణంలో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తాజాగా ఇండియాలో లాంచ్ చేయబడింది.
Read More : గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ కు ఎంపికైన మన భారతీయ చిత్రం?
ఇక తన శరీరం అంతా పూర్తిగా మురికిగా ఉండడంతో పాటు చిరిగిపోయిన బనియన్ వేసుకుని , ఒక లింగీ కట్టుకొని ఐ ఫై ఆపిల్ స్టోర్ కి వచ్చాడు. మొదటిగా ఆ యువకుడు తీరును చూసి మొబైల్ షాప్ యాజమాన్యం అందరూ కూడా బిచ్చగాడు అని అనుకున్నారు. కాసేపు అతడిని అతని మురికి బట్టలను చూసి బయటకు పంపించాలని అనుకున్నారు. కానీ అంతలోనే ఆ బిచ్చగాడు తన వెంట తీసుకువచ్చిన రెండు సంచులలో ఉన్నటువంటి చిల్లర మొత్తాన్ని స్టోర్ లోని ఫ్లోర్ మీద కుమ్మరించడంతో అందరూ కూడా ఒకసారిగా షాక్ అయ్యారు. ఇదిగోండి డబ్బు అంటూ నాకు కొత్తగా వచ్చిన ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఇవ్వండి అంటూ యాజమాన్యాన్ని డిమాండ్ చేయడంతో అందరూ కూడా ఒకసారిగా అవ్వకయ్యారు. వీటికి సంబంధించినటువంటి వార్త అయితే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.