కార్తీకమాసంలో మాలవేసినటువంటి అయ్యప్ప స్వాములు ప్రస్తుతం శబరిమలకు పయనిస్తున్నారు. దేవుడి మీద భక్తితో చాలామంది కూడా ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా చాలా మంది అయ్యప్ప మాలలు ధరించారు. అయితే ఈ సందర్భంలో చాలామంది కూడా వైకల్యాన్ని లెక్కచేయకుండా మరి భక్తితో శబరిమలకు పయనిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేటీఆర్?
తాజాగా రెండు రోజుల క్రితం ఇద్దరు దివ్యాంగులు ఒంటి కాలితో శబరిమలకు వెళ్తున్నటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలలో తెగ వైరల్ గా మారాయి. అయితే తాజాగా మరో భక్తుడు రెండు కాళ్లు సరిగ్గా లేకపోయినా చాలా ప్రశాంతంగా నడిచి మరి శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి వెళ్తున్నాడు. ఇక ఈ వీడియోని కూడా షేర్ చేస్తూ భక్తి ముందు వైకల్యం అనేది చాలా చిన్న మేటర్ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
రేవంత్ పై హైకమాండ్ సీరియస్.. అల్లు ఎపిసోడ్‌లో ఎవరూ మాట్లాడొద్దని వార్నింగ్!
కొండలను మరియు గుట్టలను దాటుకుంటూ చాలాసేపు నడుచుకుంటూ మరి చివరికి అయ్యప్ప స్వామి శబరిమల దర్శనం చేసుకుంటారు. ఈ సందర్భంలోనే చాలామంది భక్తులు కూడా చాలా తిప్పలు పడుతూ ఉంటారు. కానీ చివరికి అయ్యప్ప స్వామిని దర్శించుకోగానే అవన్నీ కూడా ఒక క్షణంలో మాయమైనట్లుగా అనిపిస్తుంది. కాబట్టి చాలామంది అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం చాలా మంచిదంటూ కామెంట్లు చేస్తున్నారు.
నా భార్య భూమా మౌనికను చంపాలని ప్లాన్! అన్నపై మంచు మనోజ్ కంప్లైంట్