
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వివిధ శాఖల మంత్రులకు ర్యాంకులు ప్రకటించారు. గత సంవత్సరం డిసెంబర్ నెల వరకు అన్ని ఫైల్స్ క్లియరెన్స్ ఆధారంగా రాష్ట్రంలోని మంత్రులు అందరికీ చంద్రబాబు నాయుడు ర్యాంకులు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి 6, నారా లోకేష్ 8, పదవ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు.
మంత్రుల ర్యాంకులు వరుసగా
1. ఫరూక్
2. కందుల దుర్గేష్
3. కొండపల్లి శ్రీనివాస్
4. నాదెండ్ల మనోహర్
5. డోల బాల వీరాంజనేయ స్వామి
6. చంద్రబాబు నాయుడు
7. సత్య కుమార్
8. నారా లోకేష్
9. జనార్దన్ రెడ్డి
10. పవన్ కళ్యాణ్
11. సవిత
12. కొల్లు రవీంద్ర
13. గొట్టిపాటి రవికుమార్
14. నారాయణ
15. భరత్
16. ఆనం
17. అచ్చనాయుడు
18. రాంప్రసాద్ రెడ్డి
19. సంధ్యారాణి
20. అనిత
21. సత్య ప్రసాద్
22. నిమ్మల రామానాయుడు
23. పార్థసారథి
24. పయ్యావుల ప్రసాద్
25. వాసంశెట్టి