
చౌటుప్పల్, (క్రైమ్ మిర్రర్ న్యూస్ ప్రతినిధి):- యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని విద్యుత్ శాఖ ఏడి కార్యాలయం పై బుధవారం ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ విషయంలో రూ.70,000/- లంచం డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ అధికారి ఏడి శ్యాంప్రసాద్. సోలార్ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తుండగా శ్యాంప్రసాద్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
1.ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓటమిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్
2.రాష్ట్రపతి భవన్ లో చండూరు చేనేత కళాకారుల ప్రతిభా ప్రదర్శన!..