
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- క్రికెట్ చరిత్రలోనే ఎప్పుడు జరగని విధంగా ఒకే నెలలో అంటే దాదాపు 30 రోజుల వ్యవధిలోనే ఏకంగా ఆరుగురు అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు పలు ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రయాణించారు. రిటైర్మెంట్ ప్రకటించిన ఆరుగురు క్రికెటర్లు కూడా అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన వారు. మరి వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
 30 రోజుల వ్యవధిలోని 6గురు స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్
1. రోహిత్ శర్మ 

2. విరాట్ కోహ్లీ
 
3. ఎంజలో మాథ్యూస్ 

4. గ్లెన్ మ్యాక్స్వెల్

5. హెన్రిచ్ క్లాసేన్

6. నికోలస్ పూరన్   

 
				 
					
 
						 
						




