
మహిళలకు నితీష్‌కుమార్ వరాల జల్లు
బిహార్ సీఎం నితీష్‌కుమార్ ఎన్నికల వ్యూహం
క్రైమ్ మిర్రర్, ఢిల్లీ: బిహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం నితీష్ కుమార్ వరాలజల్లు కురిపించారు. ముఖ్యంగా మహిళలకు నితీష్ తీపికబురు తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్ కల్పిస్తామని నితీష్‌కుమార్ ప్రకటించారు. బిహార్‌లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.