ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

వరుసగా మూడు రోజులు సెలవులు!.

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఇవాళ నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఐటీ ఉద్యోగులకు మూడు రోజులపాటు సెలవులు ఉండమన్నన్నాయి. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి రంజాన్ సందర్భంగా సోమవారం నాడు కూడా సెలవు దినముగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో హైదరాబాదును వీడి చాలామంది తమ తమ సొంత గ్రామాలకు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. మరి కొంతమంది విపరీతమైన ఎండా కారణంగా ఆయా కంపెనీలకు సంబంధించి ఆఫీసులో లేదా హాస్టల్స్ లోనే ఉండాల్సి వస్తుంది. మరి కొంతమంది ఏమో ఏకంగా మూడు రోజులు పాటు ట్రిప్సు లేదా దైవ దర్శనాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

అలా మూడు రోజులు పాటుగా ఫ్రెండ్స్ తో పాటు కలిసి చాలా మంది అనేక రకాల ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. అయితే మరి కొంతమంది ఏమో రంజాన్ సందర్భంగా సెలవులు కూడా ప్రకటించలేదని సోషల్ మీడియా వేదికగా తెగ కామెంట్లు చేస్తున్నారు. వీకెండ్ హాలిడేస్ తో కాబట్టి సినిమాలో కూడా చాలామంది వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మూడు రోజులు బ్యాంకులో కూడా సెలవులు ఉండడంతో ప్రజలందరూ వీటిని గమనించాలని అధికారులు సూచించారు. మరి సోమవారం నాడు మీకు సెలవు ఉందో లేదో కింద కామెంట్ చేయండి.

కమెడియన్ ధనరాజ్ విడాకుల గోల…. క్లారిటీ ఇచ్చిన భార్య!.

ఇవాళ సంపూర్ణ సూర్యగ్రహణం.. ఆ రాశుల వారికి యమ డేంజర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button