
మద్దూర్, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి :- నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని కాజీపురం గ్రామానికి చెందిన కానగడ్డ జములప్ప ఇంట్లో మంగళవారం రోజు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి అక్రమంగా నిల్వ ఉంచిన 12 క్వింటాళ్ల పిడిఎఫ్ బియ్యం ను పోలీసులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ వివరించారు.
ఇవి కూడా చదవండి :-