క్రైమ్

పశ్చాత్తాపంతో భార్య సమాధి వద్ద భర్త ఆత్మహత్య.?

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: క్షణికావేశంలో చేసిన తప్పుకు పశ్చాతాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.. భార్య సమాధి దగ్గర భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. రామకుప్పం మండలం బైపరెడ్లపల్లికి చెందిన గంగిరెడ్డి, సుజాత, కూరగాయల వ్యాపారం చేస్తూ జీవించే వారు, కొద్దిరోజుల క్రితం నుండి భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి.

భార్య భర్తలు ఇంట్లో గొడవ పడగా క్షణికావేశంలో తన భార్య సుజాతపై కత్తితో దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ వెంటనే గంగిరెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. ఆరు నెలల జైలుశిక్ష అనంరతం శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇంటికి వచ్చిన అతడు తన భార్య సుజాత సమాధి దగ్గర ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

మరిన్ని వార్తలు చదవండి…

మూర్కుడిని పాతరేద్దాం.. 6 నెలల తర్వాత కేసీఆర్ ఉగ్రరూపం..!

తండ్రి vs కొడుకు మధ్య గొడవలు!.. నిజమెంత?

బ్రేకింగ్ న్యూస్!… బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్

ఏలూరులో దారుణం!… హాస్టల్ బాత్రూంలో విద్యార్థి డెలివరీ?

కిలాడి లేడి వలపు వలకు.. బలైన ఎస్సై హరీష్..!

భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!

కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం

Back to top button