తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన ఆరుగురు భక్తులను గుర్తించారు. అధికారంగా మృతుల వివరాలను ప్రకటించింది టీటీడీ.
తిరుమల తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఆరుగురి వివరాలు
1) లావణ్య స్వాతి(37) తాటిచెట్లపాలెం, విశాఖపట్నం
2) శాంతి (35) కంచరపాలెం, విశాఖపట్నం
3) రజని (47), మద్దెలపాలెం, విశాఖపట్నం
4) బాబు నాయుడు(51), రామచంద్రపురం, నరసరావుపేట
5) మల్లిగ(50), మేచారి గ్రామం. సేలం జిల్లా, తమిళనాడు
6) నిర్మల (45), పొల్లాచ్చి, తమిళనాడు
తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం తరపున రూ.25 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు మంత్రి అనగాని సత్యప్రసాద్