
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- మునుగోడు మండల పరిధిలోని ఉకోండి గ్రామంలో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో సమస్యను పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ పోలగొని విజయలక్ష్మి సైదులు గౌడ్,మిషన్ భగీరథ డిఈ, సంధ్య దృష్టికి తీసుకెళ్లగా బుదవారం గ్రామములో డిఈ తోపాటు ఏఈఈ సాయి చరణ్ పర్యటించి సమస్యను గుర్తించారు. మంచినీటి సమస్య లేకుండా సరిపడా అందేలా చూస్తామన్నారు. సెక్రెటరీ జానకిరాములు, ఉప సర్పంచ్ కట్టకుంట్ల మల్లేష్, వార్డు సభ్యులు బోయపల్లి స్వాతి స్వామి గౌడ్,చందపాక రామకృష్ణ, నకిరేకంటి శ్రీను,బాసోజు ముత్యాలు,వాటర్ మాన్ లింగ స్వామి,నరసింహ గ్రామపంచాయతీ పాల్గొన్నారు.
Madras High Court: జస్టిస్ స్వామినాథన్‌ను విమర్శిస్తూ పుస్తకమా? మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం!
Guest Privacy: హోటల్ గదిలో దంపతుల గోప్యతకు భంగం, ఏకంగా రూ.10 లక్షల జరిమానా!





