
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- అబుదాబిలో జరుగుతున్నటువంటి ఐపిఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియన్ ప్లేయర్ జాక్పాట్ కొట్టారు. మినీ వేలం ప్రారంభంలోనే ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కామరూన్ గ్రీన్ అత్యధిక ధర పలికారు.25.20 కోట్లతో ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచాడు. అతని కోసం స్టార్టింగ్ ప్రైస్ రెండు కోట్లతో ముంబాయి ఓపెన్ చేయగా.. ఆ తర్వాత రాజస్థాన్ మరియు కోల్కతా ఇరుజట్లు కూడా పూర్తిగా పోటీపడ్డాయి. ఇక చివరిలో చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్కతా మధ్య హోరాహోరీగా పోటీ సాగగా చివరికి కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు కొనుగోలు చేసింది. ఇక అంతకుముందే , పృద్విషా, కాన్వే మరియు జాక్ ఫ్రీజర్ అన్సోల్డ్ గా మిగిలిపోయారు.
Read also : Crime: భవనంపై నుంచి కూతురిని తోసేసిన తల్లి.. బాలిక మృతి
Read also : సౌత్ ఆఫ్రికాతో t20 మ్యాచ్ కు బుమ్రా దూరం.. కారణం ఇదే?





