
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో షాక్ తగిలింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల, హకీంపేటలో ప్రభుత్వ భూసేకరపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. సీఎం రేవంత్ రెడ్జి సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది.
భూసేకరణకు వ్యతిరేకంగా స్థానిక గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఏకంగా కలెక్టర్ పై దాడి చేశారు. ఈ కేసులోనే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు గిరిజనులు జైలుకు వెళ్లారు.
ఇవి కూడా చదవండి ..
-
ఏసీబీకి పట్టుబడ్డ చౌటుప్పల్ విద్యుత్ ఏడీ శ్యాంప్రసాద్
-
టీడీపీ-జనసేన మధ్య గ్యాప్ వస్తోందా..? – అందుకు కారణం నాగబాబేనా..!
-
అద్దంకి దయాకర్‌కు మళ్లీ షాక్.. ఎమ్మెల్సీ రేసులో జానారెడ్డి అనుచరుడు?
-
కిషన్‌రెడ్డి – బండి సంజయ్ మధ్య క్రెడిట్ వార్ – ఎమ్మెల్సీల విజయం వెనుక ఎవరి పాత్ర ఎంత?
-
రాష్ట్రపతి భవన్ లో చండూరు చేనేత కళాకారుల ప్రతిభా ప్రదర్శన!..