జాతీయం

గోవాలో ఘనంగా నటి కీర్తి సురేష్ పెళ్లి

స్టార్ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పెళ్లి గోవాలో ఘనంగా జరిగింది. తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే వీరి వివాహానికి హాజరయ్యారు. సామాజిక మాధ్యమాల్లో తన పెళ్లి ఫోటోలను కీర్తి షేర్ చేశారు

Spread the love
Back to top button