హీరోయిన్ తమన్నా ఈడీ విచారణకు హాజరైంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నటి తమన్నాను గౌహతిలో 8 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు.HPZ టోకెన్ యాప్‌లో పలువురు ఇన్వెస్ట్ చేసి మోసపోయారని యాప్‌పై కేసులున్నాయి.ఈ యాప్‌కు సంబంధించిన ఓ ఈవెంట్‌కు తమన్నా హాజరైందని, అందుకోసం డబ్బు తీసుకుందని ఆరోపణలపై ఆమెను విచారించారు ఈడీ అధికారులు.
713 Less than a minute