హైదరాబాద్ లో వరుసగా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో గ్రేటర్ పరిధిలో హత్యలు, హత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా గచ్చిబౌలి లో దారుణం దారుణం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి పై ఆటో లో ఆత్యాచారం చేశారు యువకులు. మసీద్ బండ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటో ఎక్కిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బెదిరించి యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
2,922 Less than a minute