క్రైమ్ మిర్రర్, పులివెందుల:- జగన్ అడ్డా అయినటువంటి పులివెందుల.. నేడు టీడీపీ అడ్డాగా మారిపోయింది. ఎంతో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో జరిగినటువంటి పులివెందుల జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు…