ఒడిశా రాష్ట్రంలో ఉత్కంఠను రేపిన సంఘటన వెలుగుచూసింది. పెంపుడు కుక్కపై చిరుత దాడి చేయగా, దానిని కాపాడేందుకు వెళ్లిన వ్యక్తి ప్రాణాలకు తెగించి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.…