
క్రైమ్ మిర్రర్ శంషాబాద్:-
శంషాబాద్ లో జరుగుతున్న ఏఐటిసి నాల్గవ రాష్ట్ర మహాసభలకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరై ఆయన ప్రసంగించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటిసి రంగారెడ్డి జిల్లా నాయకులు పర్వతాలు, అన్నపు ప్రభు, నగిరి తదితరులు పాల్గొన్నారు.
మానవత్వాన్ని చాటుకున్న సీఐ నాగరాజు గౌడ్